ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ న్యూజెర్సీ, సోమర్సెట్ లో బాలల సంబరాలు నిర్వహించింది. బాలల్లో ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సాహించేందుకు నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ‘తానా‘ లో ఇప్పుడు ఏం నడుస్తుంది అని అడిగితే సగటు తెలుగువారు అంతా జంబలకడి జారు మిఠాయే అంటున్నారు. తానా కి ఉన్న పరపతి ఏంటి? ఎందుకు ఇలా...
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపా బే లో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంది. టాంపా లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ)...
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ కార్యక్రమం తానా ఆధ్వర్యలో నిర్వహించారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధులుగా హనుమాన్ జంక్షన్ సిఐ (Circle Inspector) అల్లు నవీన్ మూర్తి, వేలేరు...
అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం టాయ్ డ్రైవ్ నిర్వహించింది. టంపాలోని హోప్ ఇంటర్నేషనల్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆద్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెలా ఆఖరి ఆదివారం) లో భాగంగా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న విషయం అందరికీ విదితమే. ఇందులో భాగంగా తానా...
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా భారతీయ అజాదీ అమృతోత్సవ్‌లో భాగంగా చికాగోలో తెలుగువారితో విహారయాత్ర ఏర్పాటు చేసింది. 200 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఈ విహారయాత్రలో...
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని...
డాలస్ లో తానా ఆధ్వర్యంలో ఆగస్టు 7న ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రస్తుతం ప్రపంచం అంతా...