అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ నియోజకవర్గ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు కొడాలి నాని వల్ల గుడివాడ పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు అదే గుడివాడ పట్టణానికి చెందిన అమెరికాలోని అట్లాంటా నగర...
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలను ఆదివారం ఫిబ్రవరి 26న ఆస్టిన్, టెక్సస్ లో NRI TDP Austin విభాగం ఘనంగా నిర్వహించింది....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక...
పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అట్లాంటా ఎన్నారై, గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఎగరవేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన ఉన్నత విద్య లేకపోవడం, నిరుద్యోగం పెచ్చుమీరడం, మహిళలు, రైతుల సంక్షేమం ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర యువతలో మనోబలం నింపుతోందని,...
ఎన్నారై టీడీపీ యూకే మరియు యూరప్ విభాగం నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ యువగళం (Yuvagalam) పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు శ్రీ గొట్టిపాటి రమణ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు....
జనగళాన్ని యువగళంగా మార్చుకొంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారం ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్వర్యంలో, తెలుగు...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు దండిగా ఉండాలని, మహా దైవం బాలాజీ భవ్యమైన ఆశీస్సులతో లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రగతి...