Associations3 years ago
తానాలో సరికొత్త చరిత్ర సృష్టించిన నిరంజన్ టీం భారీ విజయకేతనం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ అందరూ ఊహించినట్టుగానే భారీ విజయకేతనం ఎగరవేసింది. గత నాలుగు నెలలుగా ఇండియా ఎలక్షన్స్ ని మరిపించేవిధంగా సాగిన తానా ఎన్నికల ప్రచారం నిరంజన్...