Competitions2 months ago
నవలా రచనను ప్రోత్సహించేలా జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ 2025
సాహితీ బంధువులందరికీ నమస్కారం. 2025 సంవత్సరానికిగాను జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక ‘సిరికోన నవలల’ పోటీ నిర్వహిస్తున్నారు. అంశం: “మారుతున్న విలువలు, చదువులు, తల్లిదండ్రుల బాధ్యత, యువత నేపథ్యం”....