తెలుగు వారి కోసం నాట్స్ హ్యుస్టన్ విభాగం ఆన్ లైన్ వేదికగా ఆదాయ పన్ను విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మార్చి 6న వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్ లో ముఖ్య అతిధిగా ప్రఖ్యాత ఆదాయ,...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సౌత్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారతకు ప్రతిబింబం అనేలా ఘనంగా నిర్వహించారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో తానా సౌత్ సెంట్రల్...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ డల్లాస్ నగరంలోని ఫుడిస్తాన్ రెస్టారెంట్ లో మార్చి 13 వ తేదీ ఆదివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. కోవిడ్...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవనున్న తరుణంలో అమెరికాలోని 40 నగరాలలో ఒకే రోజున ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు...
మార్చి 13న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నారీ స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల్లో చైతన్యం నింపేందుకు మహిళాదినోత్సవ వేడుకలలో భాగంగా మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన దిశా నిర్దేశం చేసేలా ఈ...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరిగా ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలను చికాగోలో మార్చి 12వ తేదీ ఆదివారం రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. తానా మహిళా సర్వీసెస్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆరమండ్ల కటికి...
ట్రైలరే సూపర్ హిట్ అయింది ఇక సినిమా బ్లాక్ బస్టరే అంటున్నారు ఆటా 17వ మహాసభల కర్టెన్ రైజర్ ఈవెంట్లో పాల్గొన్నవారు. జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి సి...
మహిళ ఒక అమ్మగా జన్మనిస్తుంది. ఒక భార్యగా బాధ్యతలను మోస్తూ, ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుంద. ఒక చెల్లిగా స్నేహాన్ని,చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుంది. ఒక కుతురిగా ప్రేమను పంచుతుంది. ఇలా ఎన్నో రకాలుగా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ ద్విశతాబ్ది ఉగాది వేడుకలు వచ్చే నెల ఏప్రిల్ 16 శనివారం రోజున జరగనున్నాయి. ఆరంజ్ పార్క్ నగరంలోని త్రాషెర్ హార్న్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటల నుండి...