Connect with us

Entertainment

న్యూజెర్సీలో లక్ష్మి దేవినేని ఆధ్వర్యాన ‘ఉమానియా’ కార్యక్రమం సెప్టెంబర్ 16న

Published

on

సెప్టెంబర్ 16న లక్ష్మి దేవినేని ఆధ్వర్యంలో ఉమానియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ, ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ పాలస్ వేదిక కానుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కోరల్ అండ్ బీడ్స్ గ్యాలరీ వారు గ్రాండ్ స్పాన్సర్ గా, మరో కొంతమంది ఇతర స్పాన్సర్స్ గా వ్యహరిస్తున్నారు.

వినోదం ప్రధానంగా సాగే ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వైరా జువెలర్స్ డైమండ్ రింగ్ లక్కీ డ్రా, పసందైన విందు భోజనం, షాపింగ్ స్టాల్ల్స్, సరదాగా సాగే ఆట పాటలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. టికెట్స్ తదితర వివరాలకు పై ఫ్లయర్ లోని ఫోన్ నంబర్స్ కి కాల్ చెయ్యండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected