Connect with us

Jana Sena

Atlanta జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ అభినందనలు – Jana Sena Party

Published

on

జనసేన పార్టీ కి అట్లాంటా ప్రవాసులలో మంచి మద్దతు ఉంది. పార్టీ (Jana Sena Party) కార్యక్రమాలు నిర్వహించడంలోగానీ, ఆర్ధిక వనరులు సమకూర్చడంలో గానీ, పార్టీ విధివిధానాలను ప్రజలలోకి తీసుకెళ్ళడంలోగానీ ఎప్పటికప్పుడు చురుకుగానే వ్యవహరిస్తున్నారు అట్లాంటా (Atlanta) జనసేన నాయకులు.

జనసేన పార్టీ (Jana Sena Party) కి చేస్తున్న ఈ సేవలను గుర్తించి అట్లాంటా జనసేన నాయకులను (Atlanta Janasena Leaders), కార్యకర్తలను మరియు పార్టీ అభిమానులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందించారు.

మీరు అంకితభావంతో పార్టీకి చేస్తున్న సేవలు అభినందనీయమని, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లెటర్ పంపారు. ఈ సందర్భంగా అట్లాంటా జనసేన టీం (Atlanta Janasena Team) సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected