Connect with us

Festivals

సద్దుల బతుకమ్మ రోజున గేట్స్ బతుకమ్మ & దసరా సంబరాలు, అక్టోబర్ 22 @ Atlanta

Published

on

ఆహ్లదకరమైన వాతావరణంలో ప్రకృతి సోయగాల నడుమ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గేట్స్ (Greater Atlanta Telangana Society) వారు బతుకమ్మ పండుగను అక్టోబర్ 22 ఆదివారం రోజున 12 గంటల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు.

అట్లాంటా మహా నగరం మరియు చుట్టు ప్రక్కన పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ఆడబిడ్డలకు, అన్నతమ్ముల్లకు, పెద్దలకు, చిన్నారులకు గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సంఘం (GATeS) తరుపున బతుకమ్మ దసరా సంబరాలకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఇదే మా హృదయ పూర్వక ఆహ్వానం అంటున్నారు గేట్స్ కార్యనిర్వాహక సభ్యులు.

సుమారుగా రెండు దశాబ్దాలుగా ఈ పండుగ ఔన్నత్యాన్ని మరియు పండుగ ప్రాధ్యాన్యతను ప్రవాస భారతీయులకు అందిస్తూ తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందచేస్తున్న సంస్థ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ. అందరము కలిసి గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సంఘం (GATeS) వారు నిర్వహిస్తున్న బతుకమ్మ దసరా సంబరాలను విజయవంతం చేద్దాం.

ఈవెంట్ రెజిస్ట్రేషన్: www.NRI2NRI.com/GATeS Bathukamma Event Registration
బతుకమ్మ పోటీలు: www.NRI2NRI.com/GATeS Bathukamma Competition Registration
షాపింగ్ స్టాల్ల్స్: www.NRI2NRI.com/GATeS Bathukamma Shopping Stalls
వాలంటీర్స్: www.NRI2NRI.com/GATeS Bathukamma Volunteers
కోలాటం: www.NRI2NRI.com/GATeS Bathukamma Kolaatam

Highlights of the Event
. Huge space for Bathukamma play and stalls
. Live performances by distinguished folk singers
. Traditional theme-based dance presentations
. Varied vendor stalls offering a range of goods
. An outdoor event, enriched by kids’ activities
. Engaging Kolaatam (a traditional dance form)
. A procession of the deity’s palanquin (Pallaki Seva)
. Gowri Pooja ritual to invoke blessings
. A display of captivating fireworks during the Pallaki Seva
. Delectable cuisine to satisfy your taste buds
. Carnival

Bathukamma Prizes
Group Bathukamma
1st Prize: $616
2nd Prize: $316
3rd Prize: $116
Individual Bathukamma
1st prize: $516
2nd prize: $251
3rd prize: $116
Grand Mother & Grand Daughter
1st Prize: $251
2nd Prize: $116
3rd Prize: $51
Teens Bathukamma
1st Prize: $251
2nd Prize: $116
3rd Prize: $51

గేట్స్ బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బహుమతి ఇవ్వబడును. ఇక ఆలస్యం చేయకుండా మీ కుటుంబ సభ్యుల వివరాలను ఈ క్రింద పేర్కొనబడిన లింకుల ద్వారా నమోదు చేసుకోగలరు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected