Connect with us

Food Drive

ATA Raleigh Chapter: యూత్ వలంటీర్ల ఫుడ్ డొనేషన్ ఫర్ హోంలెస్

Published

on

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association – ATA) నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh, North Carolina) నగరంలో యూత్ వలంటీర్లు ఆగస్ట్ 27వ తేది ఆదివారం రోజున అర్బన్ మినిస్ట్రిస్ ఆఫ్ దర్హం హోంలెస్ షెల్టెర్ కి 200 మందికి పైగా అల్పాహారం ఫుడ్ డోనేట్ చెయటం జరిగింది.

ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని గారు ఈ ఫుడ్ డొనేషన్ (Food Donation) కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన యూత్ వలంటీర్లు వరుణ్, హర్షిని, అష్విన్ సందీప్, శ్రియన్, రాగ, మరియు సాద్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected