Connect with us

News

కొలరాడోలో కాల్పుల కలకలం

Published

on

అమెరికాలో కొలరాడోలోని బౌల్డర్ నగరంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. ఓ సూపర్ మార్కెట్‌లో ప్రవేశించిన సాయుధుడు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డట్టు, ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి చెందినట్లు సమాచారం. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కొలరాడో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జాతిగినట్లు తెలుస్తుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
error: NRI2NRI.COM copyright content is protected