జార్జియా రాష్ట్రం ఆల్బని పట్టణ ఇండియన్ అసోసియేషన్ వారు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) వారి సహకారంతో అక్టోబర్ 1 శనివారం సాయంత్రం ఆల్బని లో సద్దుల బతుకమ్మ మరియు...
టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా ఉత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. అట్లంటా తెలుగువారు తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసoదోహం మధ్యన...
ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఝాన్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యూ జెర్సీ సిటీ, మన్రో టౌన్షిప్ సాయి బాలాజీ దేవాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ముత్యాల పూల పులకరింతలు, మందార...
కాలిఫోర్నియా బే ఏరియాలో శనివారం అక్టోబర్ 1 వ తేదీన శాన్ రామోన్ నగరంలో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శాన్ రామోన్ స్పోర్ట్స్ పార్క్ లో...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన బతుకమ్మ, దసరా పండుగ సంబరాలను దేసానా మిడిల్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. పూలను పేర్చి పండుగలా జరుపుకునే ప్రకృతి పండుగ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్య శిబిరాలను (Health Camps) నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఉచిత కాన్సర్...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా (Telugu Association of Indiana) క్రీడా కార్యక్రమాల షెడ్యూల్ గత నెలలో NRI2NRI.COM ప్రచురించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రకారంగా సెప్టెంబర్ లో పలు దఫాలుగా వివిధ క్రీడా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానా ఆగష్టు 28 ఆదివారం రోజున నోబుల్స్విల్ నగరంలోని ఫారెస్ట్ పార్క్ ఇన్ లో వనభోజనాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే వచ్చే నెల సెప్టెంబర్ లో పలు దఫాలుగా వివిధ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ మొట్టమొదటిసారిగా అందునా మహిళలకు ప్రత్యేకంగా తలపెట్టిన జాతీయ స్థాయి మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నార్త్ కెరొలీనా రాష్ట్రం,...
సెప్టెంబర్ 16న లక్ష్మి దేవినేని ఆధ్వర్యంలో ఉమానియా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ, ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ పాలస్ వేదిక కానుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కోరల్...