తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవనున్న తరుణంలో అమెరికాలోని 40 నగరాలలో ఒకే రోజున ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని...
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. 104 సంవత్సరాల యడ్లపాటి గత కొన్నాళ్ళుగా అనార్యోగంతో బాధపడుతూ సోమవారం ఫిబ్రవరి 28 తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో...
ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం, దానిపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా ప్రాణానికి హాని ఉందని తెలిసి...