Donation3 years ago
ఇంజనీరింగ్ విద్యార్థినికి జయ్ తాళ్ళూరి సహాయం
తానా ఫౌండేషన్ ‘ఆదరణ’ కార్యక్రమంలో భాగంగా భారతావనిలో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు జయ్ తాళ్ళూరి ఒక పేద విద్యార్థికి సహాయం చేసారు....