అంజయ్య చౌదరి లావు తానా పగ్గాలు చేపట్టినప్పటినుంచి విభిన్నమైన కార్యక్రమాలతో ముందుకెళుతున్న సంగతి అందరికి తెలిసిందే. కోవిడ్ డెల్టా వేరియంట్ కారణంగా కొన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో వర్చ్యువల్ పద్దతిలో, క్రీడాపోటీలు వగైరా ముఖాముఖిగా నిర్వహిస్తూ వస్తున్నారు....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆహ్వానం పై క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మోడీకి భరత దేశం కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...
అమరావతిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు ఒక పధకం ప్రకారం దాడిచేసినట్లు...
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ...
తానాలో పదవుల పంపకం చివరి ఘట్టానికి చేరింది. 2021-23 టర్మ్ కి జాతీయ, ప్రాంతీయ ఎడ్హాక్ కమిటీలు అలాగే సిటీ కోఆర్డినేటర్స్ నియామకాల కోసం ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యనిర్వాహకవర్గం సెప్టెంబర్...
సెప్టెంబర్ 3వ తేదీన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు న్యూజెర్సిలో కోలాహలంగా జరిగాయి. సుమారు 700 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు హాజరైన ఈ వేడుకలలో మాస్కులు, శానిటైజింగ్ మరియు...
టాలీవుడ్ లో పెద్ద హీరోల అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈసారి ఆ అభిమానం ఖండాంతరాలు దాటింది. దానికి ఇండియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వేదికైంది. ఇంగ్లండ్...
తెలంగాణలో రాజకీయ నాయకుల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. ఒకప్పుడు తెరాస కేసీఆర్ అవతలి పార్టీల వారిని నోటికొచ్చినట్లు తిట్టి అదే మా తెలంగాణ భాష అనేటోరు. కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారో ఏమో తెలియదు కానీ,...