తానాలో 2021-23 టర్మ్ కి ఎడ్హాక్ కమిటీల సందడి మొదలైనట్టు కనబడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా అమెరికాలో ఎన్ని తెలుగు సంఘాలున్నా తానా కున్న క్రేజ్ మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఆఖరికి ఎడ్హాక్ కమిటీ...
2021-23 కి అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యవర్గం గత నెల జులై 10న ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యనే ఫౌండేషన్ ఛైర్మన్, సెక్రెటరీ, ట్రెజరర్ ఎన్నిక ఒక కొలిక్కి...
గత ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మద్దతు తగ్గుతున్నట్లు తెలుస్తుంది. అధ్యక్ష పీఠం ఎక్కినప్పటినుంచి ఇప్పటివరకు పాపులారిటీ గ్రాఫ్ క్రమేపీ పడుతూ వస్తుంది. ఈ మధ్యనే చేసిన హార్వర్డ్-హ్యారిస్...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గా 2021-23 కాలానికి యార్లగడ్డ వెంకట రమణ ఎన్నికయ్యారు. నిన్న జరిగిన మీటింగులో తానా ఫౌండేషన్ సభ్యులు యార్లగడ్డ వెంకట రమణ ని చైర్మన్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” నూతన అధ్యక్షునిగా లావు అంజయ్య చౌదరి జులై 10న బాధ్యతలు చేపట్టారు. లావు అంజయ్య చౌదరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన తానా రాజ్యాంగంపట్ల అంతఃకరణ శుద్ధితో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్ష పదవీకాలం విజయవంతంగా ముగియడంతో జయ్ తాళ్లూరి వీడ్కోలు పలికారు. రెండేళ్ళపాటు తానా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే తానా నూతన అధ్యక్షులు అంజయ్య...
రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గలాక్టిక్ ఈ జులై 11న ఉదయం 9 గంటలకు అంతరిక్ష నౌకని ప్రయోగిస్తున్న వార్త ఈరోజు ప్రకటించినప్పటినుంచి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి ఆనందాలకు హద్దులు లేవు. ఎందుకంటే ఆ...
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల...
జూన్ 28, 1921లో జన్మించిన పీవీ నరసింహారావు బహుభాషావేత్త. తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తి చేసిన అసాధారణ ప్రతిభాశాలి. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగు బిడ్డ. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మక ఆర్థిక...
గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆయిల్, గ్యాస్ రంగ నిపుణుడిగా కెనడా వెళ్లి అక్కడ రాజకీయాల్లో మంత్రిగా రాణిస్తున్న శ్రీ పండా శివలింగ ప్రసాద్ గురించి ఎన్నారై2ఎన్నారై.కామ్ మీ...