బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ జనరేటర్ ని ప్రారంభించినట్లు చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ తెలియజేసారు. ఇంకా బాలక్రిష్ణ ఏమన్నారంటే “ఈ ఆక్సిజన్ జనరేటర్ VSA ఆధునిక సాంకేతికతతో అమెరికాలో PCI అనే కంపెనీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవుకు శ్రీమంతం చేసారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శివాలయంలో శాస్త్రోక్తంగా గోమాతకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు ఈ గౌరవం దక్కింది. స్థానిక శివుని గుడిలో ఉన్న కపిలవర్ణపు...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం...
శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ శత జయంతి ఉత్సవాల్లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు. శుక్రవారం నవంబర్ 26న విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక చిట్టినగర్‌లోని విజయ డయిరీ...
అమెరికాలోని డల్లాస్ నగర ప్రవాసాంధ్రులు నవంబర్ 21న సమావేశమయ్యారు. తెలుగింటి ఆడబిడ్డ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహధర్మచారిణి నారా భువనేశ్వరికి అసెంబ్లీ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో...
అమెరికాలోని ప్రవాసులకు ఇండియా వీసా, ఓసిఐ, పాస్‌పోర్ట్ తదితర సేవలు పొందాలంటే కొంచెం సమాయంతో కూడిన క్లిష్టమైన పని. ఎందుకంటే ఆదో పెద్ద చేంతాడు అంత ప్రాసెస్. మొదటగా భారత ప్రభుత్వ వెబ్సైటులో డాక్యుమెంట్స్ అన్నీ...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ...
డెట్రాయిట్ నగరంలో నవంబర్ 10న ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో జరిగిన మిచిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ గత ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నిరంజన్ శృంగవరపు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో మొట్టమొదటిసారిగా...