ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పరిశ్రమలకి సంబంధించి మరీ ముఖ్యంగా అమర రాజా సంస్థ తరలింపుపై వస్తున్న వార్తల దృష్ట్యా అమెరికాలోని అట్లాంటా ఎన్నారైలు నిరసన తెలియజేసారు. స్థానిక చాటహూచి పార్కులో గత ఆదివారం ఆగష్టు 8న...
ఆగష్టు 3న ఒహాయో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి గాంధీ మహాత్ముడు ఆదర్శమైన నాయకుడు అని, అయన చూపిన శాంతి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నూతన కార్యవర్గం లావు అంజయ్య చౌదరి సారథ్యంలో బాధ్యతలు స్వీకరించి సుమారు 20 రోజులవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ తానా ఫౌండేషన్ చైర్మన్, సెక్రటరీ మరియు ట్రెజరర్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” నూతన అధ్యక్షునిగా లావు అంజయ్య చౌదరి జులై 10న బాధ్యతలు చేపట్టారు. లావు అంజయ్య చౌదరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన తానా రాజ్యాంగంపట్ల అంతఃకరణ శుద్ధితో...
అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా (2021-23) బాధ్యతలు స్వీకరించిన మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ని ప్రపంచ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్ష పదవీకాలం విజయవంతంగా ముగియడంతో జయ్ తాళ్లూరి వీడ్కోలు పలికారు. రెండేళ్ళపాటు తానా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే తానా నూతన అధ్యక్షులు అంజయ్య...
రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గలాక్టిక్ ఈ జులై 11న ఉదయం 9 గంటలకు అంతరిక్ష నౌకని ప్రయోగిస్తున్న వార్త ఈరోజు ప్రకటించినప్పటినుంచి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి ఆనందాలకు హద్దులు లేవు. ఎందుకంటే ఆ...
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల...
రెండు నెలలుగా విద్యార్థుల పరీక్షల రద్దు కోసం అలుపెరగని పోరాటంతో విజయం సాధించిన నారా లోకేష్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది విద్యార్థులను తప్పించిన హీరోగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల ప్రకారం లాక్ డౌన్ను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 20 ఆదివారం నుంచి లాక్ డౌన్ సందర్భంగా విధించిన...