ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి రౌడీ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర ప్రభుత్వం...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆహ్వానం పై క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మోడీకి భరత దేశం కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మరియు సామినేని ఫౌండేషన్ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలోని పాఠశాలకు సహాయం అందించారు. వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మధిర మండలం లోని మాటూరిపేట గ్రామ ప్రభుత్వ ప్రాధమిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...
గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకీ బరువెక్కుతూ గుదిబండగా మారుతున్న గ్యాస్ బండ తీరు చూస్తుంటే మళ్ళీ జనాలు ఉఫ్ ఉఫ్ అంటూ కట్లె పొయ్యి వైపు చూసే రోజులు దగ్గిరలోనే ఉన్నట్టున్నాయి. పక్షం రోజుల్లోనే...
తెలంగాణలో రాజకీయ నాయకుల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. ఒకప్పుడు తెరాస కేసీఆర్ అవతలి పార్టీల వారిని నోటికొచ్చినట్లు తిట్టి అదే మా తెలంగాణ భాష అనేటోరు. కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారో ఏమో తెలియదు కానీ,...
అట్లాంటాలోని జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ పోస్ట్స్ మరియు మేయర్ పదవికి నవంబర్ 2న ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో ముగ్గురు భారతీయ అమెరికన్లు పోటీచేయనున్నట్లు తెలిసింది. దిలీప్ టుంకి మొదటి...
అట్లాంటా వాసులకు ప్రత్యేకంగా డౌన్‌టౌన్ లో ఉద్యోగం చేసేవాళ్లకు జార్జియా 400 మరియు ఇంటర్‌స్టేట్ 285 ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జార్జియా 400, ఇంటర్‌స్టేట్ 285 ఇంటర్చేంజ్ ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాలుగు సాగుతున్న...
గత గురువారం ఆంధ్రప్రదేశ్ లోని సిద్ధాంతం గ్రామంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని రమ్య పాశవిక హత్యకి గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యని ఖండిస్తూ నిందితుడికి తగిన శిక్ష అమలు చేయాలనే డిమాండ్‌తో కొవ్వొత్తులతో...