అట్లాంటా మెగాస్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగస్టు 21న రక్తదాన శిబిరం, 22న సంగీత విభావరితో అట్లాంటా హోరెత్తింది. కుండపోత వానలో కూడా వెరవక రక్తదాన శిబిరంలో విరివిగా పాల్గొన్న వారిని...
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి తో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్బొరో లోని స్థానిక మయూరి రెస్టారెంట్లో గత మంగళవారం...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గత శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక నాసౌ కౌంటీ ఎగ్జిక్యూటివ్ లారా కర్రన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత...
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్ లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ చెంత భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోనే అతి పెద్దదైన ఈ...
ఆగస్టు 15 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రాజాం లోని శ్రీనివాస్ కంప్యూటర్స్ సంయుక్త కలయికలో రాజాం నియోజక వర్గ పరిధిలో నడుస్తున్న బాలవికాస్ కేంద్రాల...
2021 సంవత్సరానికి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోర్డు సమావేశం ఈరోజు శనివారం డెట్రాయిట్లో విజయవంతంగా జరిగింది. ఈ ముఖాముఖీ సమావేశానికి అమెరికా నలుమూలల నుండి టిటిఎ నాయకులు నిన్న శుక్రవారమే తరలివచ్చారు....
కొణిదెల శివ శంకర వర ప్రసాద్! అందరూ అభిమానంగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదినం సందర్భంగా అట్లాంటా మెగా ఫాన్స్ సంగీత విభావరి ఏర్పాటుచేస్తున్నారు. కమ్మింగ్ నగరంలోని స్థానిక సెక్సటన్ హాల్లో ఈ నెల...
వాషింగ్టన్ డీసీ లో అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం 2022 జులై 1 నుండి జులై 3 వరకు వాషింగ్టన్ డీసీ లోని వాల్టర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా...
వైద్యో నారాయణ హరి! వైద్యులు భగవంతునితో సమానం. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారు అంటారు పెద్దలు. మరి దేశం కాని దేశంలో ఏదో తమ పిల్లలను, మనవలు మానవరాళ్లను చూద్దామని వచ్చి ఆరోగ్య భీమా...
అమెరికాలో మరో సంఘం ఏర్పాటైంది. కాకపొతే ఈసారి ప్రాంతం, కులం సమ్మేళనంగా. సంఘం పేరు తెలంగాణ ఎన్నారై రెడ్డీస్. దీనికి డల్లాస్ నగరం వేదికైంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రవాస రెడ్డి...