Connect with us

Entertainment

బిగ్ బాస్ ప్రోగ్రాం అనైతికం: విరుచుకుపడ్డ సీపీఐ నారాయణ

Published

on

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్ నారాయణ బిగ్ బాస్ ప్రోగ్రాం పై విరుచుకు పడ్డారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం అనైతికం అన్నారు. మన సమాజానికి కీడు చేసే సంస్కృతిని పెంపోందిస్తుందని, ఈ ప్రోగ్రాం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ బాస్ ప్రోగ్రాం ని నిరోధించాలని డిమాండ్ చేసారు. ఈ మధ్య ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ పై కూడా ఇలాంటి వివాదాలు వస్తున్న సంగతి తెలిసిందే. నారాయణ ఇంకా ఏమన్నారో తెలియాలంటే పూర్తి వీడియో క్రింద చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected