కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్, వైజాగ్ వాసి సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్ కిరీటాన్ని పొందారు....
తెలుగుదేశం పార్టీ ఎన్నారై టీడీపీ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నార్త్ అమెరికా...
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా ఫ్లోరిడాలోని టాంపా...
రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి”...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా బాలబాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు హ్యూస్టన్ లో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నవంబర్ 19న చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది...
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నుంచి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి...
సదా పని ఒత్తిడి, కిక్కిరిసిన రోడ్లపై ట్రాఫీక్, నిద్ర లేమితో దుబాయి ఆకాశ హర్మ్యాల మధ్య యాంత్రిక నగర జీవనానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో దుబాయ్ (Dubai), రాస్ అల్ ఖైమాలోని ప్రవాసీ తెలుగు కుటుంబాలు...
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) దీపావళి సంబరాలు నవంబర్ 19న అదరహో అనేలా ఘనంగా నిర్వహించారు. డిటిఏ అధ్యక్షులు సంతోష్ ఆత్మకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు...
గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ (Gudivada) శాసనసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం కొడాలి నాని. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నాని,...