వచ్చిందే ఉగాది పండగ వచ్చిందే మామిడి కాయలు తెచ్చిందే
ఎండలు కూర్చోనీయవే కుదురుగా నుంచోనీయవే
ఇంట్లో పచ్చడి చెసిండ్రే వేపే దాన్లో వేసిండ్రే
పచ్చడి నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చెసిండ్రే
హే పిల్లా రేణుక్కే ఉగాది వచ్చిందే పచ్చడన్నాడే మామిడన్నాడే
చేయి పెడితే పచ్చడి పెట్టి నోటినిట్ఠా ఫిదా చేసిండే!
వచ్చిందే ఉగాది పండగ వచ్చిందే మామిడి కాయలు తెచ్చిందే
ఎండలు కూర్చోనీయవే కుదురుగా నుంచోనీయవే
ఇంట్లో పచ్చడి చెసిండ్రే వేపే దాన్లో వేసిండ్రే
పచ్చడి నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చెసిండ్రే
హి పిల్లా రేణుక్కే ఉగాది వచ్చిందే వచ్చిందే ఏ ఏ!!