జులై 14న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలీ తో పాటు ఎందరో సుపరిచిత నటీనటులు, పాటల నక్షత్రం సునీత ఇలా ఎందర్నో మీ కోసం పాటలు, ఆటలు, డాన్సులు మరియు కామెడీ తో మీ ముందుకు తీసుకువస్తున్నారు మన టాస్క్. మరిన్ని వివరాలకోసం టాస్క్ కార్యవర్గాన్ని సంప్రదించండి.
