Connect with us

Education

2024-25 విద్యా సంవత్సరానికి TANA పాఠశాల తెలుగు తరగతుల అడ్మిషన్స్ ప్రారంభం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తానా పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి తెలుగు తరగతుల (Telugu Classes) అడ్మిషన్స్ మొదలయ్యాయి. ఈ వేసవి విరామం అనంతరం క్లాసెస్ మొదలవుతాయి. మరిన్ని వివరాలకు www.NRI2NRI.com/TANA Paatasala 2024-25 Admissions ని సందర్శించండి.

మన మాతృభాషను భావితరాలకు అందించేలా అమెరికాలోని ప్రవాస తల్లితండ్రులు తమ పిల్లలను తానా పాఠశాలలో చేర్పించాల్సిందిగా తానా (Telugu Association of North America) నాయకులు కోరుతున్నారు. అమెరికాలో తెలుగు బాషాభివృద్దే ‘ తానా పాఠశాల’ ప్రధాన లక్ష్యం అన్నారు.

తెలుగు భాషాభివృద్ధికై తానా (Telugu Association of North America) పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న నిస్వార్థ సేవను అభినందించారు. సంవత్సరం మొత్తానికి రెజిస్ట్రేషన్ రుసుము $125. ఇతర వివరాలకు [email protected] కి ఈమెయిల్ చేయండి లేదా ఫ్లయర్ లో ఉన్న ఫోన్ నంబర్స్ ని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected