Connect with us

Associations

తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం మరియు సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఆదివారం జూన్ 27న ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో “తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం” మరియు “సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం” అనే అంశాలపై 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సాహితీ కార్యక్రమ మరిన్ని వివరాలకు ఫ్లయర్ చుడండి.