Connect with us

Associations

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్ చికాగో ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు

Published

on

ఇందుమూలంగా చికాగో పరిసర ప్రాంత వాసులకు తెలియజేయునది ఏమనగా ఏప్రిల్ 14న తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్ చికాగో వారు ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారహో. శ్రీ విళంబి నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలు మరియు ఆ సీతారాముల నవమి వేడుకలు స్ట్రీమ్వుడ్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం 4 గంటలకు మొదలవును. కావున తామెల్లరూ సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ వేడుకలను జయప్రదం చేయవలసిందిగా టీఏజీసీ కార్యవర్గ విన్నపం. మరిన్ని వివరాల కొరకు cultural@tagc.org కి ఈమెయిల్ చెయ్యండి లేదా www.tagc.org ని సంప్రదించండి.

error: NRI2NRI.COM copyright content is protected