Women3 months ago
Telugu NRI Radio ముగ్గుల పోటీలు 2025 విజేతలకు బహుమతులు ఇవిగో
పొద్దు పొడవక ముందే..నింగిలోని తారలను భువికి చేర్చి..చూడచక్కగా చుక్కలను పేర్చి.. తన చల్లని చేతులతో ముత్యాల ముగ్గును ముస్తాబు చేసెను..ఇంటి వాకిటకే కళను తెచ్చే ముత్యాల ముగ్గాయే! అలాంటి ముచ్చటైన ఆ ముగ్గులను మీ ముందు...