Devotional4 months ago
శాస్త్రోక్తంగా 7 అడుగుల సాయిబాబా విగ్రహ ప్రతిష్ట @ Saginaw, Michigan
ఉత్తర అమెరికా, మిచిగన్ లోని సాయి సమాజ్ ఆఫ్ సాగినా (Sai Samaj of Saginaw) లో అతిపెద్ద సాయిబాబా విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఉత్తర అమెరికాలో సాయి భక్తులకు ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేసే...