Movies20 hours ago
మే 22 నుంచి AHA OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవ్వనున్న The Devil’s Chair సినిమా
అదిరే అభి (Adire Abhi) మరియు అట్లాంటా వాసులు వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సుబ్బగారి నటించిన ది డెవిల్స్ ఛైర్ (The Devil’s Chair) సినిమా గత ఫిబ్రవరిలో విడుదలై విజయం సాధించిన సంగతి...