Cultural3 years ago
ఆంధ్ర కళా వేదిక: ఖతార్ లో వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే పెద్ద పండుగ. ఖతార్ దేశం లోని ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో, వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు...