Health3 years ago
కృష్ణా జిల్లా వీరవల్లిలో క్యాన్సర్ వైద్య శిబిరం: తానా, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్
డిసెంబర్ 7, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య...