Arts2 years ago
వైభవంగా చిన్నారి శివాని పేరిశెట్ల భరతనాట్య కార్యక్రమం @ Sacramento, California
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో షెల్డన్ హైస్కూల్ థియేటర్లో జూన్ 17, 2023 న ప్రవాసాంధ్ర చిన్నారి చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...