Celebrations3 years ago
డెలావేర్, మిడిల్ టౌన్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
డెలావేర్ రాష్ట్ర, మిడిల్ టౌన్ లోని సత్యా పొన్నగంటి స్వగృహంలో మహానటుడు, గొప్ప మనిషి, రాజకీయ ధురందరుడు, ప్రజల ఆరాధ్యదైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల గుండె చప్పుడు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ...