ఫిబ్రవరి 23న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మరియు అరిమిల్లి రాధాకృష్ణ ‘ఏఆర్కె’ టీమ్ సంయుక్తంగా 60 పేద కుటుంబాలకు ఉచితంగా దుప్పట్లు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం, దువ్వ...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సేవాకార్యక్రమాల కొరకు బృహత్తర ప్రణాళిక రచించాం అంటున్నారు తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ. తానా ఫౌండేషన్ ఛైర్మన్ హోదాలో గత కొంతకాలంగా రెండు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ పథకం ద్వారా మరోసారి పేద విద్యార్థులకు అపన్న హస్తం అందించారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అడ్హాక్ కమిటీ మరియు సిటీ కోఆర్డినేటర్స్ సమావేశం జనవరి 12వ తేదీన నిర్వహించారు. తానా కార్యవర్గ సభ్యులు అమెరికాలోని అన్ని తానా అనుబంధ అడ్హాక్ కమిటీలు మరియు సిటీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో బాలవికాస్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాలవికాస్ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం 1వ తరగతి నుండి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్రలో మరో కలికితురాయి. అదే మొట్టమొదటిసారి ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీల నిర్వహణ. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో జనవరి 5, 6 తేదీల్లో ‘డిఫరెంట్లీ...
జనవరి 4న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలకు తానా ఫౌండేషన్ లైబ్రరీస్ కో ఆర్డినేటర్...
జనవరి 2, వినుకొండ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పౌండేషన్ ఆదరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు ఐదుగురికి ముఖ్య అతిథి నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ...
తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వంద సోలారు లైట్స్ అందజేశారు. తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా సామినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం డిసెంబరు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రతి సంవత్సరం ఎన్నో సేవ, విద్య, ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఇటు అమెరికా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. తానా...