ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ మొట్టమొదటిసారిగా అందునా మహిళలకు ప్రత్యేకంగా తలపెట్టిన జాతీయ స్థాయి మహిళా త్రోబాల్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 3, 4 తేదీల్లో నార్త్ కెరొలీనా రాష్ట్రం,...
ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలిచే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరొక్కసారి ఉదారతను చాటుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన గోదావరి వరద బాధితులకు ఆసరాగా నిలిచింది...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ‘చేయూత’ ప్రాజెక్ట్ మరోసారి అందరి మన్ననలు పొందుతుంది. తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా అనాధ మరియు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఎప్పటినుంచో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కారేపల్లి గ్రామంలో ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపు నిర్వహించారు. జూన్ 26 న గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఫౌండేషన్ ‘మీ కోసం మీ స్వంత ఊరి ప్రజల సేవ కోసం’ అంటూ 5కె వాక్/రన్ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. గతంలో లానే ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, గొడవర్రు గ్రామం నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయక్తముగా మే 28వ తేదీన ఉచిత మెగా కంటి శిబిరం...
మే 31, 2022, డాలాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డాలస్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో “క్రికెట్ టోర్నమెంట్” ఉత్సాహవంతులైన క్రీడాకారుల నడుమ మే 28 తేది నుంచి 30 మే తేదీ వరకు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ప్రణాళికా బద్దంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళుతుంది. ఫౌండేషన్ చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డోనార్ కేటగిరీలో పదివేల డాలర్ల...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, అమీనాపురం గ్రామం నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయక్తముగా మే 22వ తేదీన మెగా ఐ క్యాంపు నిర్వహించారు....
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరోసారి చేయూత స్కాలర్షిప్స్ అందజేసింది. సురభి థియేటర్ కళాకారుల కుటుంబాలకు చెందిన 14 మంది విద్యార్థులకు మరియు 6 గురు బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న పేద...