Movies4 years ago
తెలుగు సినీ నటుడు ‘బాబాయ్’ రాజబాబు మరణం
తెలుగు సినీ నటుడు రాజబాబు నిన్న ఆదివారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు వయసు 64 ఏళ్ళు. రాజబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నారు. అందరినీ హాయిగా నవ్విస్తూ వుండే రాజబాబు మరణించారన్న...