అక్టోబర్ 13న అమెరికాలోని నాష్విల్ నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలకు శ్రీ దీప్తి రెడ్డి దొడ్ల గారు...
అక్టోబర్ 13 వ తారీఖున కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. కాన్సస్ నగర ఓవర్లాండ్ పార్క్ లోని లేక్ వుడ్ పాఠశాల బతుకమ్మ అట పాటలతో మార్మోగిపోయింది....
అట్లాంటాలో జూలై 8 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త శ్రీ మేడసాని మోహన్ గారు మరియు ప్రముఖ కవి, ఈనాడు సంపాదకులు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు...
అమెరికా తెలంగాణ సంఘం ప్రపంచ మహాసభలు సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల అధ్యక్షతన టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో జూన్ 29 నుండి జులై 1 వరకు జరగనున్నాయి. మహా కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి అంకితం...
ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ మహాసభలు జులై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటా ఐడోల్, సదస్సులు, నిధుల సేకరణ, ఆరోగ్య శిబిరాలు, 5కె...
అమెరికాలోని షార్లెట్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు క్యూరీ సంస్థలు సంయుక్తంగా వివిధ పోటీలు నిర్వహించారు. 3 విభాగాలైన గణితం, సైన్స్, స్పెల్లింగ్ బీ పోటీలలో స్థానిక పిల్లలు 75 మంది వరకు...
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏప్రిల్ 14న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు వీనుల విందు చేసాయి. లాస్ ఏంజెల్స్ లోని వాలి ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు కనీ వినీ...
డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలో ఏప్రిల్ 22న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు విజయవంతంగా జరిగాయి. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా...
అట్లాంటా తెలుగు సంఘం తామా వారు గత అయిదు సంవత్సరములుగా సిలికానాంధ్ర తెలుగు మాట్లాట పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతీయ పోటీలలో మీ పిల్లల్ని నమోదు చేయించి తెలుగు భాషని పెపొందించేందుకు కృషి...
ఏప్రిల్ 7న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ‘జిడబ్ల్యుటిసిఎస్’ ఉగాది వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్ లో దేదీప్యమానంగా జరిగాయి. 44 సంవత్సరాల బృహత్తర అనుభవ సంస్థ అయిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం నిర్వహించిన...