మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్...
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో NRI TDP Cell ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు గా నందమూరి వసుంధర దేవి, విశిష్ట అతిధి గా...
మన తెలుగు జాతి గౌరవాన్ని భారతదేశమంతటా చాటి చెప్పిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పౌరాణిక నటబ్రహ్మ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (NTR) శతజయంతి సందర్భంగా, అన్నగారి రాజకీయ సంస్కరణలను ప్రత్యక్షంగా పరిశీలించిన నా అనుభవంతో...
రాజమహేంద్రవరంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు (USA), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును...
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, మహిళలకు మాత్రం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వచ్చాయి. రాజకీయ, ఆర్థిక సమానత్వం ఉంటేనే పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు గౌరవం లభిస్తుందని ఎన్టీఆర్ నమ్మారు. అందుకే స్థానిక సంస్థల్లో...
అన్నిదానాల్లోకెల్లా అన్నదానము మిన్న అనే నానుడిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద 2023...
తెలుగునేల పులకించేలా ఆత్మగౌరవ బావుటా ఎగురవేసి విశ్వవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా ఆత్మవిశ్వాసంతో తేజరిల్లేలా తీర్చిదిద్దిన తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు. ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో తెలుగువారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు...
ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ శత జయంతి మరియు వారి మానస పుత్రుడు పలనాటి పులి డాక్టర్ కోడెల గారి 75వ జయంతి ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ – ఎన్నారై యుకె టీడీపీ ఆధ్వర్యంలో...
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి మరియు పలనాటి పులి డా.కోడెల శివప్రసాద రావు 75 వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ యూరప్ – ఐర్లాండ్ విభాగం సభ్యుల...
ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్విల్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది. జాక్సన్విల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు ఆనంద్ తోటకూర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్...