Felicitation4 years ago
రతనాల సీమలో ఘనంగా పురుషోత్తమ చౌదరి గుదే అభినందన సభ: అనంతపురం, రాయలసీమ
పురుషోత్తమ చౌదరి గుదే ప్రముఖ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫాండేషన్ ట్రస్టీ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నిక అనంతరం పురుషోత్తమ చౌదరి మొదటిసారిగా అనంతపురం విచ్చేసిన సందర్భముగా పలువురు అభినందించారు. స్థానిక...