పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అట్లాంటా ఎన్నారై, గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఎగరవేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న...
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ‘నాట్స్’ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ను నాట్స్ టీం ప్రారంభించింది. దీని...
డిసెంబర్ 13, ఫిలడెల్ఫియా: ఫిలడెల్ఫియాలోని భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ వారు బాలల సంబరాలు ఔరా అనిపించేలా నిర్వహించారు. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభాపాఠవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న...
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, మాల్వేర్న్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు నవంబర్ 13వ తేదీన నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu...
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ‘నాట్స్’ ఆధ్వర్యంలో అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎడిసన్ లోని ఎక్స్పో...
ఈస్ట్ బృన్స్విక్, న్యూ జెర్సీ, సెప్టెంబర్ 20: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ సన్నద్ధమవుతోంది....
ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘నాట్స్’ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమ దేశభక్తిని మరోసారి చాటారు. నాట్స్ వినూత్న శకటంతో న్యూయార్క్ వీధుల్లో...
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని...
అమెరికా పర్యటనలో ఉన్నమాజీ మంత్రి దేవినేని ఉమా ని మంగళవారం ఆగష్టు 16 నాడు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుండి నిస్వార్ధంగా సేవలందిస్తున్న దేవినేని ఉమా లాంటి...
ఆగస్ట్ 9, న్యూ జెర్సీ: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిపే అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి న్యూజెర్సీ వేదికగా ఘనంగా...