News2 years ago
కమ్యూనిటీ సర్వీస్ ఈస్ మై పాషన్: Bay Area కుర్రాడు వెంకట్ కోగంటి
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, బే ఏరియా (Bay Area) లో సెటిల్ అయిన కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలం, చెవిటికల్లు వాసి వెంకట్ కోగంటి తెలుగువారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఉద్యోగరీత్యా 2004 లో అమెరికా...