ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లో ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) అటు అమెరికాలోనూ, ఇటు జన్మభూమిలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పెనమలూరు (Penamaluru,...
రైతుకోసం ‘తానా’ మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2023 చివరి రోజు, డిసెంబర్ 31 ఆదివారం రోజున ప్రకృతి వ్యవసాయం (Organic Farming), ఔషధ మొక్కలు సాగు, చిరుధాన్యాల సాగుపై అవగాహనా సదస్సు...
మహాకవి ఎర్రన నడిగాడిన నేల, కళలకు కాణాచి, పద్యం పుట్టిన గడ్డ, రెడ్డి రాజుల రాజధాని, పవిత్ర గుండ్లకమ్మ నదీ తీరాన వెలసిన చారిత్రాత్మకమైన అద్దంకి పట్టణంలో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల (Srinivas Kukatla) ఆధ్వర్యంలో...
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో రాజా కసుకుర్తి స్పాన్సర్ గా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21న నిర్వహించిన పలు సేవాకార్యక్రమాలు విజయవంతమయ్యాయి. స్థానిక పాలశీతలీకరణ...
అద్భుత కళా ధామం, అంకిత సేవా భావం అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డిసెంబర్ 2 నుండి చైతన్య స్రవంతి కార్యక్రమాలను ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలలో విజయవంతంగా నిర్వహిస్తున్న...
డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమహేంద్రవరం లోని తొర్రేడు గ్రామంలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల పాల్గొన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు టీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా సన్నకారు రైతుల సహయార్థం వికలాంగ రైతు కు చేయూత నిచ్చారు. టీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,...