అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగర సమీపంలోని కమ్మింగ్ పట్టణ నడిబొడ్డున సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ...
చిక్కడిపల్లి సెంటర్లో సంధ్యా థియేటర్లో సినిమాకొస్తావా అంటూ ఒకప్పుడు సినిమాలో పాడుకుంటే, ఇప్పుడు అట్లాంటా సెంటర్లో కమ్మింగ్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకెళదామా అంటూ ప్రవాసులు పాడుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. దీనికి కారణం అమెరికాలోనే అతి పెద్ద...
. యుగపురుషునికి పెద్ద ఎత్తున నివాళులు. 2500 మందికి పైగా హాజరు. రాము వెనిగండ్ల, గౌతు శిరీష, అన్నాబత్తుని జయలక్ష్మి ముఖ్య అతిథులు. అమెరికాలోని పలు నగరాల నుంచి సైతం విచ్చేసిన అభిమానులు. వేదిక ప్రాంగణం...
అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా మహానగరంలో ఎన్టీఆర్ (NTR) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఎన్టీఆర్ జన్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, శతజయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా వారు ఈ మహత్కార్యానికి పూనుకున్నారు. దీనికోసం...
అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో రారాజు అయిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా NTR Trust Atlanta ఆధ్వర్యంలో శకపురుషుని శతజయంతి వేడుకలు మే 13, శనివారం...
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పలు నగరాల్లో ఎన్నారై టీడీపీ సభ్యులతో సమావేశమవుతున్నారు. అలాంటి సమావేశం ఒకటి ఏప్రిల్ 17 ఆదివారం...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా మార్చి 28 సాయంత్రం (భారత కాలమానం ప్రకారం మార్చి 29...
ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి వెంట్రుకలు కూడా నిల్చుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. మరి అలాంటి యుగపురుషునికి తమ స్వరాలతో అభిషేకం చేయాలనే ఆలోచన రావడం,...