న్యూయార్క్, జూన్ 10: అందరూ అన్ని బొమ్మలు గీస్తారు. కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.. తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన...
ఫిలడెల్ఫియా, జూన్ 10: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి తగట్టుగా అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ఫిలడెల్ఫియా చాఫ్టర్ నాట్స్ విభాగం పేదల ఆకలి తీర్చేందుకు ముందడుగు...
మే 31, డాలస్, టెక్సస్: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 2022- 24 కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నాట్స్ డాలస్ విభాగంలో చురుకైన నాయకుడిగా...
మే 16, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మల గొప్పతనాన్ని చాటేలా వెబినార్ నిర్వహించింది. తల్లి ప్రేమను...
మే 8, ఎడిసన్, న్యూ జెర్సీ: భాషే రమ్యం, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్‌ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది. నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన...
ఇంట్లో పిల్లలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను కాస్త చిన్న రిపేర్ రాగానే చాలామంది చెత్త బుట్టలో పడేస్తుంటారు. కానీ అలాంటి పరికరాలు కొనలేని శరణార్ధుల పిల్లలు కోట్లాది మంది ఉన్నారు. ఎప్పుడూ సేవాపథంలో వినూత్నంగా ఆలోచించే...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం మీద ఏప్రిల్ 30 న వెబినార్ నిర్వహించింది. ఆటిజం బాధితులు ఎలా ఉంటారు? చిన్నారుల్లో ఆటిజాన్ని ఎలా గుర్తించాలి? వారి పట్ల ఎలా వ్యవహరించాలి? వారికి...
ఏప్రిల్ 29, టాంపా బే, ఫ్లోరిడా: అనాధల ఆకలి తీర్చేందుకు సాయంలో భాగంగా నాట్స్ ప్లోరిడా టాంపా బే విభాగం ఫుడ్ డ్రైవ్ చేపట్టింది. హోప్ చిల్డ్రన్స్ హోమ్ కోసం అనాథ పిల్లల ఆకలి తీర్చటంలో...
విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ హ్యూస్టన్‌లో ఏప్రిల్ 3న బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ లోని తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న...
మార్చి 25, 26 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మినీ తెలుగు సంబరాలను మాక్స్ వినోదంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. బ్యాంక్వెట్ డిన్నర్, తెలుగు సినీ స్టార్స్, సాంస్కృతిక...