కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మహిళా సంబరాలు నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్...
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని, వైభవాన్ని నేటి తరానికి కూడా తెలియచేయడానికి అంతర్జాల వేదికగా నాట్స్ సొగసైన తెలుగు...
అమెరికాలో తెలుగువారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నాట్స్ (North America Telugu Society) అమెరికాలో తెలుగమ్మాయి అనే కార్యక్రమాన్ని...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ న్యూజెర్సీ, సోమర్సెట్ లో బాలల సంబరాలు నిర్వహించింది. బాలల్లో ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సాహించేందుకు నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన...
తెలుగువారికి అమెరికాలో అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు న్యూజెర్సీలో సమావేశమైంది. మే లో న్యూజెర్సీలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై ప్రధానంగా నాట్స్ బోర్డ్...
నాట్స్ (North America Telugu Society) తాజాగా ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగంలో ఆన్లైన్ ద్వారా నాట్స్ నిర్వహించిన ఈ ఆదాయపు పన్ను వెబినార్‌కు చక్కటి స్పందన లభించింది. ఫిబ్రవరి,...
నాట్స్ సేవా కార్యక్రమాలలో వేసిన ముందడుగు ఎందరికో స్ఫూర్తిగా మారుతుంది. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’...
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం చేపట్టిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఈ సారి చాలా ప్రత్యేకంగా జరగనున్నాయని...
లాస్ ఏంజిల్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో తెలుగు మహిళలు పోటీ పడి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. క్రికెట్లో తెలుగు మహిళలకు తిరుగులేదనిపించేలా టోర్నమెంట్ సాగింది....
అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపా బే లో రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంది. టాంపా లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ)...