గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) 2023 సంవత్సరానికి నూతన కార్యవర్గం కొలువు తీరింది. జనార్ధన్ పన్నెల అధ్యక్షులుగా కార్యవర్గ సభ్యులు, శ్రీనివాస్ పర్సా బోర్డు ఛైర్మన్ గా బోర్డు సభ్యులు జనవరి నుండి ఛార్జ్...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ అధ్యక్షులు సునీల్ గోటూర్ మరియు ఛైర్మన్ ప్రభాకర్ మడుపతి ఆధ్వర్యంలో 2022 సంవత్సరం విజయవంతంగా సాగింది. ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు అటు సేవా కార్యక్రమాలతో గేట్స్ సంస్థ ఒక...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి చేయూత నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులకు తాజా సాంకేతికత వాడి సమర్ధవంతంగా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు పలు ఉపకరణాలు...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన బతుకమ్మ, దసరా పండుగ సంబరాలను దేసానా మిడిల్ స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. పూలను పేర్చి పండుగలా జరుపుకునే ప్రకృతి పండుగ...
*** VENUE & DATE CHANGE *** హరికేన్ ఇయాన్ వాతావరణ పరిస్థితుల వల్ల గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ 2 ఆదివారానికి మార్చారు. వెన్యూ కూడా అందరికీ...
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన సంగర్తి జాని ఊపాది కోసం దుబాయ్ వెళ్లారు. దురదృష్టం కొద్దీ గత సంవత్సరం దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజుల క్రితం సంగర్తి...
గత 17 సంవత్సరాలుగా బతుకమ్మ, దసరా సంబురాలను గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా పెద్ద ఎత్తున బతుకమ్మ దసరా...
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...
ప్రతి సంవత్సరం వినాయక చవితి (Ganesh Chaturthi) పండుగని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పండుగలో వినాయక నిమజ్జనం ముఖ్య ఘట్టం. ఆ గణనాధుని ఊరేగింపుగా తీసుకెళుతున్నప్పుడు...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆగష్టు 21వ తేదీన జార్జియా రాష్ట్రం, బ్యూఫోర్డ్ పట్టణంలోని లేక్ లేనియెర్ డ్యామ్ నదీ పరివాహక ప్రాంతంలో వనభోజనాలు ఏర్పాటుచేశారు. 1000 మందికి పైగా హాజరైన ఆహ్వానితులకు జిహ్వ...