ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు ‘నాట్స్’ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ను నాట్స్ టీం ప్రారంభించింది. దీని...
నూతన సంవత్సరం రోజున గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు...
టాలీవుడ్ ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే మరో సీనియర్ నటులు చలపతిరావు మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఓ ప్రకటనలో తెలిపింది. 1200...
కైకాల సత్యనారాయణ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఓ ప్రకటనలో తెలిపింది. యముండ.. అని ఒకే ఒక్క డైలాగుతో తెలుగువారందరి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న...
అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో వినూత్న సేవ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టంపాబేలో నాట్స్ విభాగం టాయ్ డ్రైవ్ నిర్వహించింది. టంపాలోని హోప్ ఇంటర్నేషనల్...
డిసెంబర్ 13, ఫిలడెల్ఫియా: ఫిలడెల్ఫియాలోని భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ వారు బాలల సంబరాలు ఔరా అనిపించేలా నిర్వహించారు. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభాపాఠవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న...
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా ఫ్లోరిడాలోని టాంపా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా బాలబాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు హ్యూస్టన్ లో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నవంబర్ 19న చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు నిర్వహించింది. డల్లాస్‌లోని స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్...