Sports3 years ago
క్రికెట్ టోర్నమెంట్‌కు నాట్స్ సహకారం: టీషర్టులు, ట్రోఫీలు అందించిన నాట్స్
నవంబర్ 30: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా క్రికెట్ లీగ్ నిర్వహించిన అండర్ 15 యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు తన వంతు సహకారాన్ని అందించింది. స్థానిక రూరీ సాప్ట్ వేర్...