Movies3 years ago
NATA: నింగికేగిన సినీ ప్రముఖులకు కళాంజలి ద్వారా వర్జీనియాలో ఘన నివాళులు
ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల కీర్తిప్రతిష్టలను చాటిచెప్పిన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మనల్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని నాటా (North American Telugu Association) సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం...