Service Activities1 year ago
నల్లమల సమీపంలోని గిరిజన ప్రాంత పేదలకు ATA ఆర్థిక సహాయం @ Telangana
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా (ATA) వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ (Telangana) లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం...